4 ప్యాకేజీలుగా బుడమేరు వరద ప్రవాహం మ‌ళ్లింపు 1 y ago

featured-image

AP: బుడమేరు వరద ప్రవాహాన్ని సముద్రంలోకి తరలించేలా నాలుగు ప్యాకేజీలుగా ప్రణాళికలు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు కాల్వ‌లు నిర్మిస్తామ‌ని వెల్ల‌డించారు. కాల్వ‌ల‌ ప్రవాహాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచుతామని పేర్కొన్నారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు కాలువను వెడల్పు చేస్తామన్ని అన్నారు. ఉప్పుటేరు పై ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీలుకుంటామని అన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD